Omicron: COVID Restrictions Till 2022 January 31 | New Year | Oneindia Telugu

2021-12-28 554

Omicron Variant: Centre Extended Covid-19 Restrictions And Related Guidelines Till January 31 Amid Rising Omicron Cases in india
#OmicronVariant
#centreGuidelines
#Newyear2022celebrations
#Omicronindia
#Covaxin
#omicronvariantmutations
#Lockdown
#Covidcasesinindia

ఒమిక్రాన్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలు అమలును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. కొత్త వేడుకల సందర్భంగా ఎక్కడా నిబంధనలు సడలించకుండా, ఎటువంటి సామూహిక పార్టీలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.